Public App Logo
Profile Picture

Bandi News

@bandisrinivas899
115080Followers
2Following
రాప్తాడు: వై కొత్తపల్లి వద్ద దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఇటికలపల్లి సర్కిల్ సీఐ హేమంత్ కుమార్
రాప్తాడు: ప్రసన్నాయిపల్లి పల్లె వ్యవసాయ క్షేత్రంలో పల్లె ఉమా జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
రాప్తాడు: అనంతపురంలో  రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 52 మందికి 54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పరిటాల సునీత
రాప్తాడు: SC ST కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి అనంతపురంలో రాప్తాడు APMRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్
రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి రామగిరి మండల కేంద్రాల్లో 80 వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు
రాప్తాడు: రామగిరి పాఠశాలలోనూ పేరూరు ఉన్నత పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాప్తాడుఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు: రామగిరి మోడల్ పాఠశాలలో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో విద్యార్థినిలతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు: కురుగుంట వీఆర్వో రామకృష్ణపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి అనంతపురంలో రాప్తాడు దళిత సంఘం నేతులు నిరసన
రాప్తాడు: భైరవనగర్లో ఐద్వా నగర కార్యదర్శి అశ్విని ఆధ్వర్యంలో ఆగస్టు 15 సందర్భంగా జాతీయ పతాక ర్యాలీని నిర్వహించారు
రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఎస్ కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ పుట్టినరోజు వేడుకలు
రాప్తాడు: రాప్తాడు ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ nu అస్మాత్కంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్
రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిషా ముక్తి భారత్ అభియాన్ ర్యాలీని నిర్వహించారు
రాప్తాడు: రాప్తాడు జడ్పీహెచ్ పాఠశాలలో అంగన్వాడి వర్కర్లకు జ్ఞాన జ్యోతి శిక్షణ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ ఉమా శంకరమ్
రాప్తాడు: కురుబ ఒకే కులం ఒకే అధ్యక్షుడు ఉండాలి అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గం కురుబ సంఘం నేత బండి పరశురాం పిలుపు
రాప్తాడు: రామగిరిలో ఎల్ నినో ప్రభావం వల్ల రైతులను ఆదుకోవాలని  కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినిత పత్రం ఇచ్చారు
రాప్తాడు: తపోవనం వద్ద ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారి దిగ్బంధన అడ్డుకున్న పోలీసులు
రాప్తాడు: మద్దెల చెరువు కనగానపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించిన టిడిపి నేతలు
రాప్తాడు: ఇందిరమ్మ కాలనీలో మారుతి హరినాథ్ రెడ్డిలే ఇళ్ల పట్టాలు అమ్ముకుంటున్నారు ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ ఆరోపణ
రాప్తాడు: అనంతపురంలో YSR పార్టీ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన రాప్తాడు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్
రాప్తాడు: బాలేపల్లి లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్సీ చైర్మన్ నెట్టెం వెంకటేశులు
రాప్తాడు: పేరూరు అనంత గ్రామీణ బ్యాంకు వద్ద రైతు రుణాలు రెన్యువల్ చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం  నేతలు
రాప్తాడు: ముత్తుగుంట్లలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించిన టిడిపి నేతలు
రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ వద్ద వైయస్సార్  పార్టీ ఆధ్వర్యంలో డీఎస్సీ లో జరిగిన అక్రమాలపై న్యాయం చేయాలని రిలే నిరాహార దీక్షలు
రాప్తాడు: భోగినేపల్లి పాలచర్ల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ లీలావతి