రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి రామగిరి మండల కేంద్రాల్లో 80 వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో శనివారం ఉదయం ఏడున్నర నుంచి 11:30 గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి రామగిరి చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నూ ప్రవేట్ పాఠశాలలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలను సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్లు ప్రజలకు పంపించే. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో నూ ఉపకళపతి జ్యోతి కుమార్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి సుదర్శన్ రావు స్వతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా జండా ఎగరవేసి క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు.