రాప్తాడు: భోగినేపల్లి పాలచర్ల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ లీలావతి
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో బుధవారం 11:30 నుంచి మూడున్నర గంటల వరకు భోగినేపల్లి పాలచర్ల గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లీలావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐ సి డి సి సూపర్వైజర్ లీలావతి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత వివరించి పుట్టిన బిడ్డకు గంట లోపల ముర్రిపాలు పట్టించాలని ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు అనుబంధ ఆహారం ఇవ్వాలని, అలాగే అంగన్వాడిలో అందించే పోస్టుగాహారాన్ని పిల్లలు ఇవ్వాలని తల్లి పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల ఇద్దరికీ మేలు జరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ లీలావతి పేర్కొన్న