రాప్తాడు: ప్రసన్నాయిపల్లి పల్లె వ్యవసాయ క్షేత్రంలో పల్లె ఉమా జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయిపల్లి వద్ద పల్లె వ్యవసాయ క్షేత్రంలో సోమవారం 11 గంటల 45 నిమిషాల సమయంలో పల్లె ఉమా జయంతి సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పల్లె ఉమా ఘాట్ వద్ద పూలుమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ఉమా జయంతి సందర్భంగా పీవీకెకే ఇంజినీరింగ్ కళాశాలలో పల్లె ఉమా గాడ్ వద్ద పూలమాలు వేసి నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పల్లె ఉమా విద్యా సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేదని పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.