రఘునాథపాలెం: కల్లూరులో సొరంగం పనుల్లో ప్రమాదం: మట్టి చరియలు విరిగిపడి ఆపరేటర్ మృతి
కల్లూరు మండలం పెద్దకొరుకొండి-వెన్నవల్లి మధ్య సొరంగం పనుల్లో మట్టి చరియలు విరిగిపడి ఆపరేటర్ రవి మృతి చెందారు. సుమారు 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.