నేలకొండపల్లి: నేలకొండపల్లిలో విషాదం: కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
నేలకొండపల్లిలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న గుడిబోయిన గోపయ్య (61) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.