నిజామాబాద్ నార్త్: కాంగ్రెస్ హామీలపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శలు
నిజామాబాద్లో బీజేపీ కిసాన్ మోర్చా సైకిల్ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.