నిజామాబాద్ నార్త్: నిజామాబాద్లో వామపక్షాల నిరసన: ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
దేశవ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) నాయకులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు.