నిజామాబాద్ నార్త్: అంబేడ్కర్ సిద్ధాంతాలకు బీజేపీ కట్టుబడి ఉంది: ఎస్సీ మోర్చా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై వచ్చిన వివాదాస్పద పుస్తకంతో బీజేపీకి సంబంధం లేదని ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి శివప్రసాద్ స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ను ప్రపంచ మేధావిగా గౌరవిస్తామని, రచయితపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.