నవీపేట్: పొలంలో విద్యుత్ వైరు తెగి పడటంతో మహిళ మృతి
ఆశాజ్యోతి గ్రామంలో విషాదం. పొలంలో పని చేస్తుండగా విద్యుత్ వైరు తెగిపడి నేత లత అనే మహిళ మృతి చెందింది. బకెట్ విద్యుత్ వైరుకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.