నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ ఓటర్లకు అలర్ట్: వాట్సప్ ద్వారానే పత్రాల వెరిఫికేషన్
నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు బీఎల్ఓలను కలవకుండానే వాట్సప్, ఈ-మెయిల్ ద్వారా పత్రాలు పంపవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ఇంకా 6,106 నోటీసులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.