జక్రాన్పల్లి: నిజామాబాద్లో కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర: 5వ రోజు కొనసాగిన ఉత్సాహం
నిజామాబాద్ జిల్లాలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర 5వ రోజు సుద్దపల్లి నుంచి అర్గుల్ వరకు విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పాటుకూరి తిరుపతిరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.