నిజామాబాద్ నార్త్: ఇందూర్ BJYM జిల్లా ప్రధాన కార్యదర్శిగా అజిగిరి రాకేష్ నియామకం
భారతీయ జనతా యువ మోర్చా ఇందూర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అజిగిరి రాకేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ABVPలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన అనుభవం రాకేష్‌కు ఉంది.