కొత్తగూడెం: కొత్తగూడెం గిరిజనులకు పోడు భూముల పట్టాలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
కొత్తగూడెం నియోజకవర్గంలో పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా సర్వే ప్రక్రియ వేగవంతమైందని, త్వరలోనే అర్హులైన గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.