మహబూబాబాద్: సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యేలు: ఇల్లందు, మహబూబాబాద్లకు సాగునీటిపై సమీక్ష
వైరా మండలం చీమలపాడులో సీతారామ ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యేలు మురళి నాయక్, కోరం కనకయ్య మరియు చైర్ పర్సన్ జ్యోతి రమేష్ నాయక్. సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చ.