దంతాలపల్లి: దంతాలపల్లిలో ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం: ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం
దంతాలపల్లి మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతంపై డోర్నకల్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు హరీష్ గౌడ్, రవీంద్ర గౌడ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.