కొత్తగూడెం: అక్టోబర్ 14న హైదరాబాద్లో ఆదివాసీల ఆత్మఘోష మహాధర్నా - పూర్తి వివరాలు ఇవే
హక్కుల పరిరక్షణ కోసం అక్టోబర్ 14న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆదివాసీల ఆత్మఘోష మహాధర్నా నిర్వహించనున్నారు. 1/70 చట్టం, పోడు భూముల పట్టాలు, ఎస్టీ జాబితా నుండి లంబాడీల తొలగింపు వంటి డిమాండ్లతో తుడుందెబ్బ ఈ నిరసన చేపట్టింది.