మరిపెడ: 31 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు.. ఎల్లంపేట స్కూల్ 94-95 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం
మరిపెడ మండలం ఎల్లంపేట జెడ్పీహెచ్ఎస్లో 1994–95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 31 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులను సన్మానించి, బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు.