డిచ్పల్లి: నిజామాబాద్ ఎస్బీఐ సంస్థలో 6 రోజుల జనరల్ ఈడీపీ శిక్షణ ప్రారంభం
నిజామాబాద్‌లోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 6 రోజుల జనరల్ ఈడీపీ శిక్షణ మొదలైంది. వ్యాపార మెళకువలు, ఆర్థిక అక్షరాస్యతపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. డీఆర్డీఏ పీడీ సాయిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.