నస్పూర్: మంచిర్యాల నస్పూర్ కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీల నిరసన
మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ వద్ద ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించవద్దని కోరుతూ ఏఓ దేశ్‌పాండే శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించాయి.