మందమర్రి: సింగరేణి క్వార్టర్ ఖాళీ చేయింపుపై మందమర్రి జీఎం వివరణ
సింగరేణి క్వార్టర్ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుల మేరకే చర్యలు తీసుకున్నామని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు శంకర్ క్వార్టర్‌ను నిబంధనల ప్రకారమే ఖాళీ చేయించామని, ఇందులో మంత్రి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.