మంచిర్యాల: మంచిర్యాల అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ ప్రత్యేక దృష్టి
మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి, పారిశుధ్య, విద్యా కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య పరిశీలించారు. పనులు నాణ్యతగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.