మంచిర్యాల: శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్‌లో టీబీజీకేఎస్ గేట్ మీటింగ్: ఎన్నికల నిర్వహణకు హైకోర్టులో పిటిషన్
శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్‌లో నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ గేట్ మీటింగ్ నిర్వహించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు దివాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.