మందమర్రి: మందమర్రిలో సహారా బాధితుల ఆందోళన: కార్యాలయం ఎదుట నిరసన
మందమర్రిలో సహారా సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయామని బాధితులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులు, ఏజెంట్లు కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారని, తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.