*మార్కాపురం జిల్లాలో మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రెండు పూటలా ఆహారం అందించే కార్యక్రమాన్ని సుభోజనం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టాయి. బేస్తవారిపేట మండలంలో 12 గ్రామాల్లో 64 మందికి ఆహారం అందిస్తున్నామని చైర్మన్ కామూరి రమణారెడ్డి తెలిపారు..