Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

News in Markapuram

మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు...వరుస సెలవులు కావడంతో మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు... గణపతి చెక్ పోస్ట్ వద్ద నుండి శ్రీశైలానికి బారులు తీరిన వాహనాలు...వాహనాల రాకపోకలను క్లియర్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు

India | Aug 16, 2026

మార్కాపురం జిల్లా కలెక్టర్ బంగ్లా లో కలెక్టర్ విజయ సునీత ఆహ్వానం మేరకు ఎట్ హోమ్ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి, గూడూరి ఏరిక్షన్ బాబు, ఇమ్మడి కాశీనాధ్, జెసి పులి శ్రీనివాసులు, పి వి కృష్ణారావు

India | Aug 15, 2026

మార్కాపురం జిల్లా కేంద్రం లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఎగరవేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు, ఆర్ అండ్ ఆర్ పురోగతి పై మంత్రులు నిమ్మల రామానాయుడు, Anam Ramanarayana Reddy, లు ఎమ్మెల్యేలు, అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులతో వారి సమస్యలపై చర్చించడం జరిగింది. సమీక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడటం జరిగింది. ఈ సమావేశం లో ఎమ్మెల్యే లు Kandula Narayana Reddy , Kakarla Suresh , Ugra Narasimhareddy Mukku , Muthumula AshokReddy , యర్రగొండ పాలెం టీడీపీ ఇంచార్జి ఎరీక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస్, ఓఎస్డి నవ జ్యోతి మిశ్రా, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, వెలిగొండ ప్రాజెక్ట్ సిఈ రమేష్, ఎస్ఈ అబుతాలేం, మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. #Veligonda #VeligondaProject #NimmalaRamaNaidu #ChandrababuNaidu #NaraLokesh PawanKalyan

India | Aug 14, 2026

India | Aug 14, 2026

India | Aug 14, 2026

*మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో పుల్లలచెరువు మండలం పుల్లలచెరువు గ్రామం కస్తూరిబాయ్ హాస్టల్ నీరు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న హాస్టల్ విద్యార్థులు  పట్టించుకోని అధికారులు*

వెలుగొండ ప్రాజెక్ట్ పై మార్కాపురం కలెక్టర్ కార్యాలయం లో ప్రాజెక్ట్ పనులపై సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు

India | Aug 13, 2026

మార్కాపురం జిల్లా..పెద్దారవీడు మండలంలో ఉద్రిక్తత.. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామలకు వెళ్లే రెవెన్యూ అధికారుల కారును అడ్డుకున్న  నిర్వాసితులు..ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో తమ పేర్లు నమోదు చేసి గెజిట్‌లో చేర్చి, నేటినే కటాఫ్‌ తేదీగా ప్రకటించాలని డిమాండ్‌ .

India | Aug 12, 2026