Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో రెండో రోజుకు చేరిన బోర్వెల్ నిర్వాహకుల నిరవధిక సమ్మె

Kalyandurg, Anantapur | Feb 19, 2026
కళ్యాణదుర్గం లో రెండవ రోజు గురువారం బోర్వెల్ (రిగ్ ఓనర్లు) నిర్వాహకులు నిరవధిక సమ్మె బాట పట్టారు. కళ్యాణదుర్గంలోని మొత్తం 21 బోర్వెల్ లారీలను నిలిపి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా రిగ్ ఓనర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. బోర్ వెల్ కు సంబంధించిన సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయిన్నారు. సామాగ్రి ధరలను తగ్గించే వరకు ఉద్యమిస్తామన్నారు. ఐదు రోజులు పాటు సమ్మె చేస్తామన్నారు. తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

MORE NEWS