Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

కళ్యాణదుర్గం: కుందుర్పి మండల కేంద్రంలో అత్యంత ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు, భారీ ర్యాలీ

Kalyandurg, Anantapur | Feb 20, 2026
కుందుర్పి మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాత్రి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలి వద్ద నుంచి పురవీధుల గుండా ర్యాలీ చేశారు. జై చత్రపతి శివాజీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాల నాయకులు మాట్లాడారు. అందరూ చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చత్రపతి శివాజీ గొప్పతనం, జీవిత చరిత్ర గురించి వివరించారు.
కళ్యాణదుర్గం: కుందుర్పి మండల కేంద్రంలో అత్యంత ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు, భారీ ర్యాలీ - Kalyandurg News