Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

కళ్యాణదుర్గం: మా కోడికి పాఠశాల అభివృద్ధి కోసం దంపతులు రాజన్న, సునీలా రూ.41,116 విరాళం

Kalyandurg, Anantapur | Feb 19, 2026
సెట్టూరు మండలం మా కోడికి పాఠశాల అభివృద్ధి కోసం అదే గ్రామానికి చెందిన దంపతులు రాజన్న, సునీలా దంపతులు గురువారం భారీగా విరాళం అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులుకు దంపతులు రూ.41,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సురేంద్రబాబు పిలుపుమేరకు పాఠశాల అభివృద్ధి కోసం విరాళం అందజేశామన్నారు.

MORE NEWS