కల్హేర్: సంగారెడ్డి: కల్హేర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు
సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ అంతరాయాలతో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని నిరసన తెలిపారు. ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.