నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ TEMJU అధ్యక్షుడిగా పరమేశ్ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (TEMJU) నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పరమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పరమేశ్ పేర్కొన్నారు.