నారాయణ్‌ఖేడ్: బాణాపూర్ హనుమాన్ మందిరంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం
నారాయణఖేడ్ మండలం బాణాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో సామాజిక సమరసత అభ్యాన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 7 గంటలకు భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. కుల వివక్ష లేకుండా అందరూ సమానమే అనే భావంతో విశ్వహిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.