కొణిజర్ల: కొణిజర్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఖమ్మం నుండి తిరిగి వస్తుండగా పల్లిపాడు వద్ద కూరగాయల వ్యాపారి మాడుపాటి నరసింహారావును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.