నేలకొండపల్లి: ఖమ్మం జిల్లాలో పీఎం సూర్యఘర్ 'సేవా-సేతు' సదస్సులు: స్పాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, కూసుమంచిలో పీఎం సూర్యఘర్ సదస్సులు. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ పై రూ.78 వేల సబ్సిడీతో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించిన ఎన్పీడీసీఎల్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.