ఇందల్వాయి: ఇంధల్వాయిలో ప్రత్యక్షమైన అరుదైన 'మర్నాగు': కరెంటు స్తంభంపైకి ఎక్కిన వన్యప్రాణి
నిజామాబాద్ జిల్లా ఇంధల్వాయి మండలం నల్లవెల్లిలో అరుదైన 'మర్నాగు' జంతువు కనిపించింది. భయంతో కరెంటు స్తంభం ఎక్కిన ఆ ప్రాణిని, స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు సురక్షితంగా రక్షించి అడవిలో వదిలేశారు.