నిజామాబాద్ నార్త్: అక్టోబర్ 7న జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ
కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా అక్టోబర్ 7న జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ఆరోపణలు చేస్తూ, ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో సోమ, మంగళవారాల్లో ధర్నాలు జరగనున్నాయి.