మార్కాపురం జిల్లా..పెద్దారవీడు మండలంలో ఉద్రిక్తత.. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామలకు వెళ్లే రెవెన్యూ అధికారుల కారును అడ్డుకున్న నిర్వాసితులు..ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో తమ పేర్లు నమోదు చేసి గెజిట్‌లో చేర్చి, నేటినే కటాఫ్ తేదీగా ప్రకటించాలని డిమాండ్ .