Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
No video available

ఒంగోలు అర్బన్: జనాభా పెరుగుదలలో సమతుల్యత పాటించాలి - మై భారత్ జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి

Ongole Urban, Prakasam | Jul 11, 2025
మేరా యువభారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా జనాభా పెరుగుదలలో సమతుల్యత పాటించాలని మై భారత్ జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలో శుక్రవారం సాయంత్రం వరల్డ్ పాపులేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో సమతుల్యత పాటించకుంటే ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి జనాభాతో పాటు ఆర్థిక వనరులను కూడా సంపాదించుకొని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: జనాభా పెరుగుదలలో సమతుల్యత పాటించాలి - మై భారత్ జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి - Ongole Urban News