కంగ్టి: మరణించిన వెంకట్ సాగర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన GMR ఫౌండేషన్
కంగ్టి మండలం సుకల్తీర్థ్ గ్రామంలో అనారోగ్యంతో మరణించిన వెంకట్ సాగర్ కుటుంబాన్ని GMR ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు టీం సభ్యులు పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.