సంగారెడ్డి: సంగారెడ్డిలో పదవీ విరమణ పొందిన తహసీల్దార్లను సన్మానించిన కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి కలెక్టరేట్లో పదవీ విరమణ పొందిన నాల్కల్ తహసీల్దార్ బి. ప్రభు, చౌటకూర్ తహసీల్దార్ కిష్టయ్యలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.