మార్కాపురం: జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి తామ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకి అందజేశారు. సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు