అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పాత ఊర్లోని వారసత్వ కట్టడాల పరిరక్షణలో భాగంగా హెరిటేజ్ వాక్కు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆ
Anantapur Urban, Anantapur | Oct 4, 2026
వారసత్వ కట్టడాలు పరిరక్షణలో భాగంగా అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్ లో ఉన్న సిడి హాస్పిటల్ నుంచి నగరంలోని సప్తగిరి సర్కిల్ వరకు హెరిటేజ్ వాక్కు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల 10 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు