Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

దేవరుప్పుల: భారీ వర్షాల నేపథ్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన కలెక్టర్ రిజ్వాన్ భాషా

Devaruppula, Jangaon | Aug 12, 2025
భారీ వర్షాల నేపథ్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం సాయంత్రం 6:00 లకు తెలిపారు. జిల్లాలో వాగులు పొంగి పోవడం, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోవడం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ నంబరు 9052308621కు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

MORE NEWS