Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

దేవరుప్పుల: జనగామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

Devaruppula, Jangaon | Sep 4, 2025
జనగామ జిల్లా: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవల కోసం కృషి చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మారై స్కాన్ కోసం మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని జనగామ అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా ఉండి పనులు జరిగేలా చూస్తామన్నారు .ప్రజలకు ఉచితంగా సిటి స్కాన్ చేసుకునే సదుపాయం కలిగిందని తెలిపారు.

MORE NEWS