మార్కాపురం: మార్కాపురం జడ్పీ బాలుర పాఠశాల కొత్త కమిటీ ఎన్నిక: చైర్మన్గా రాచపూటీ నాగరాజు
మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి. చైర్మన్గా రాచపూటీ నాగరాజు, వైస్ చైర్మన్గా షేక్ రసూల్ ఎన్నికయ్యారు. ఈ కొత్త కమిటీ పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుందని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.