దర్శి: పడమట కాశీపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెంచాలని అందజేసిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమట కాశీపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆమె పింఛను అందజేశారు పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వా లక్ష్యం అనే ఆమె తెలిపారు ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వృద్ధులతో ఆత్మీయంగా ముచ్చటించారు కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.