Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

దర్శి: సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని దర్శి ఇన్చార్జి కమిషనర్ శ్రీరామ్ వెల్లడి

Darsi, Prakasam | Feb 18, 2026
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇన్చార్జి కమిషనర్ శ్రీరామ్ అన్నారు. నగరపాలక సంఘం పరిధిలోని ప్రజలకు సంబంధించిన ఏ పనులు ఉన్న కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సమస్యలున్న తమకు తెలియజేయాలన్నారు. నగర పంచాయతీలోని ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధి సహకరించాలని కోరారు.

MORE NEWS