Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

శామీర్‌పేట: ఏసీబీ అధికారులకు చిక్కిన ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. మున్సిపాలిటీ పరిధిలో ఓ వెంచర్ కు అనుమతులు ఇచ్చేందుకు ఐదు లక్షల లంచాన్ని రాధాకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు 5 లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

MORE NEWS