Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

శామీర్‌పేట: ప్రజలకు బాకీ పడ్డ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ తక్షణం చెల్లించాలి: మేడ్చల్ లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు.