దర్శి: కురిచేడులో పోయిన ఫోన్ ను తిరిగి ఇప్పించిన పోలీసులు
Darsi, Prakasam | Sep 29, 2026 ప్రకాశం జిల్లా కురిచేడులో పోగొట్టుకున్న మొబైల్ ఫోనును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి యజమానికి అప్పగించారు. మొబైల్ పోతే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ కోటయ్య సూచించారు.